కమ్మనయిన చిరు కబుర్లు..కొద్దిసేపు నవ్వుకోడానికీ, ముచ్చట్లు చెప్పుకోడానికీ..డల్లాస్ తెలుగు మిత్రుల E-పలకరింపు కోసమూ..ఈ చిన్న blog
Thursday, January 17, 2008
ఆరవ తెలుగువెన్నెల ప్రకటన
కొత్త సంవత్సరంలో మొదటి తెలుగువెన్నెల జనవరి 20వ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలనుండి DFW హిందూ దేవాలయంలో జరగబోతున్నది. ప్రముఖ రచయిత మందపాటి సత్యంగారు విశిష్ట అతిధిగా విచ్చేస్తున్నారు. డల్లాస్ సాహితీమిత్రులంతా పాల్గొనవల్సిందిగా మనవి.
No comments:
Post a Comment